మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డికి విషెస్ తెలిపిన అధికారులు

Update: 2023-12-10 04:58 GMT

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఐదో అంతస్తులో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కోమటిరెడ్డి. ఐదో అంతస్తులో పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతల స్వీకరించిన కోమటిరెడ్డికి.. వేద ఆశీర్వచనం అందజేశారు పండితులు. అనంతరం కోమటిరెడ్డికి సచివాలయ అధికారులు విషెస్ తెలిపారు. 

Tags:    

Similar News