Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
Komatireddy Venkat Reddy: దళిత బంధు, బీసీ బంధు పథకాలు.. పేదలకు అందుతాయని ఆశించా
Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
Komatireddy Venkat Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితబంధు, బీసీ బంధులో బీఆర్ఎస్ నేతల దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో దళితబంధు, బీసీ బంధు లబ్ధిదారుల దగ్గర బీఆర్ఎస్ నేతలు కమీషన్‌లు తీసుకున్నారని అన్నారు. కమీషన్లపై తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం కేసీఆర్‌కు పంపిస్తానని.. లీగల్‌గా కూడా ఫైట్ చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.