Manikrao Thakre: కోమటిరెడ్డికి ఎటువంటి అసంతృప్తి లేదు

Manikrao Thakre: వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రణాళికపై చర్చించాం

Update: 2023-09-06 10:39 GMT

Manikrao Thakre: కోమటిరెడ్డికి ఎటువంటి అసంతృప్తి లేదు

Manikrao Thakre: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ జరిగింది. లంచ్‌కోసమే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వచ్చామని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. కోమటిరెడ్డికి ఎటువంటి అసంతృప్తి లేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కోమటిరెడ్డి లాంటి వైబ్రెంట్ లీడర్లు అలగరని..మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల ప్రణాలికలపై చర్చించామని తెలిపారు.

Tags:    

Similar News