Komati Reddy: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే.. మా ప్రభుత్వం లక్ష్యం
Komati Reddy: రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చాం
Komati Reddy: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే.. మా ప్రభుత్వం లక్ష్యం
Komati Reddy: నల్గొండలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళమణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చామన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.