దళితబంధు మొదటి విడత పథకం అమలుకు కొల్గూర్ ఎంపిక

Dalit Bandhu: కొల్గూర్ గ్రామంలో మొదటి విడత దళితబంధు అమలు, కొల్గూర్ గ్రామంలో దళితబంధు సర్వే పూర్తి చేసిన అధికారులు.

Update: 2022-01-29 02:55 GMT

దళితబంధు మొదటి విడత పథకం అమలుకు కొల్గూర్ ఎంపిక

Dalit Bandhu: దళితబంధు అమలులో మరో కీలక ముందడుగు పడింది. దళితబంధు మోదటి విడత పథకం అమలుకు కొల్గూర్‌ను ఎంపిక చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూర్ గ్రామంలో మొదటి విడత దళితబంధు అమలు కానుంది. ఈ మేరకు కొల్గూర్‌లో దళితబంధు సర్వే పూర్తి చేశారు అధికారులు.

Tags:    

Similar News