Kishan Reddy: 41 మంది కార్మికులు సేఫ్‌గా బయటకు రావడం సంతోషంగా ఉంది

Kishan Reddy: ఆరోగ్యంగా బయటపడ్డందుకు అమ్మవారికి ధన్యవాదాలు తెలిపాను

Update: 2023-11-29 08:23 GMT

Kishan Reddy: 41 మంది కార్మికులు సేఫ్‌గా బయటకు రావడం సంతోషంగా ఉంది

Kishan Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఆరోగ్యంగా బయటపడటంతో.. అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు కిషన్ రెడ్డి వివరించారు. 17 రోజులల పాటు కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు ‌శ్రమించిన అధికారులందరినీ తాను అభినందిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News