Kishan Reddy: తెలంగాణ విమోచనపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది
Kishan Reddy: చరిత్రను సమాధి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది
Kishan Reddy: తెలంగాణ విమోచనపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది
Kishan Reddy: నాంపల్లి బీజేపీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సర్దార్ వల్లభబాయ్ చిత్రపటానికి నివాళుర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సానికి సంబంధించి ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. చరిత్రను సమాధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. అనేక మంది మహానీయులు నిజాం తుపాకులను ఎదురించి పోరాటం కొనసాగించారన్నారు. చరిత్రను వక్రీకరించే విధంగా కాంగ్రెస్ పార్టీ పొరపాటుచేసిందని విమర్శించారు కిషన్‌రెడ్డి.