Mallikarjun Kharge: తెలంగాణ సీఎం అభ్యర్థిని ఈరోజు ఖరారు చేస్తాం

Mallikarjun Kharge: సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం

Update: 2023-12-05 05:10 GMT

Mallikarjun Kharge: తెలంగాణ సీఎం అభ్యర్థిని ఈరోజు ఖరారు చేస్తాం

Mallikarjun Kharge: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ఖర్గే క్లారిటీ ఇచ్చారు. ఇవాళ అభ్యర్థిని ఫైనల్ చేస్తామన్నారు. తెలంగాణ సీఎం అభ్యర్థిని ఈరోజు ఖరారు చేస్తామన్న ఖర్గే.. సాయంత్రంలోపు ఎవరనేదానిపై క్లారిటీ ఇస్తామన్నారు.

Tags:    

Similar News