Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం

Khairatabad Ganesh 2023: గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది.

Update: 2023-09-15 14:15 GMT

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం

Khairatabad Ganesh 2023: గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఉత్సవకమిటీ కర్రలను తొలగించనుంది. రెండ్రోజుల ముందే భక్తులకు భారీ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. ఈనెల 18న ఉదయం 10 గంటలకు గవర్నర్‌ తమిళిసై తొలి పూజలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News