Telangana: కాళేశ్వరం బ్యారేజ్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: డ్యామేజ్‌ జరిగిన బ్యారేజ్‌లను మరమ్మత్తులు చేయయించాలని నిర్ణయం

Update: 2024-05-21 01:58 GMT

Telangana: కాళేశ్వరం బ్యారేజ్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం బ్యారేజ్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. డ్యామేజ్‌ జరిగిన బ్యారేజ్‌లను మరమ్మత్తులు చేయయించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. మరమ్మత్తులకు ముందు టెక్నికల్‌ టెస్టులను ప్రభుత్వం చేయించనుంది. బ్యారేజ్‌ సేఫ్ట్‌ , ఎక్స్‌పర్ట్‌ కంపెనీలతో మంత్రులు, అధికారుల బృందం పరిశీలించనుంది. వచ్చే వర్షాకాలంలో నీళ్లను లిఫ్ట్‌ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

Tags:    

Similar News