KCR: ఇవాళ మహరాష్ట్ర వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్...

KCR: సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం కేసీఆర్...

Update: 2022-03-24 03:19 GMT

KCR: ఇవాళ మహరాష్ట్ర వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్...

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ర్ట వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ లోని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మహారాష్ర్ట బయల్దేరి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.

Tags:    

Similar News