Kavitha: ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న కవిత విచారణ

Kavitha: కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు, లాయర్‌కి అనుమతి

Update: 2024-03-17 09:16 GMT

Kavitha: ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న కవిత విచారణ

Kavitha: ఈడీ కార్యాలయంలో BRS MLC కవిత విచారణ కొనసాగుతోంది. కవితని ఈడీ అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు, లాయర్‌కి అనుమతి ఇచ్చారు. సాయంKavita Investigation Is Going On In The ED OfficeKavita Investigation Is Going On In The ED Officeత్రం 6 గంటలకు కవితను కేటీఆర్ కలువనున్నారు.

Tags:    

Similar News