Jupally Krishna Rao: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
Jupally Krishna Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వనపర్తి నేత మెగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు
Jupally Krishna Rao: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
Jupally Krishna Rao: మల్లికార్జునఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కూచుకుల్ల రాజేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.