Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫామ్
జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫామ్ ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కు రేపు సునీత నామినేషన్ దాఖలు చేసే అవకాశం
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫామ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పోటీ చేస్తున్నారు. సునీతకు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీ ఫారం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కును అందించారు.