Pawan Kalyan: గుంటూరుజిల్లాలో ఇవాళ పర్యటించనున్న జనసేనాని

Pawan Kalyan: పార్టీ కార్యాలయంలో బసచేసి ఇప్పటం గ్రామాన్ని సందర్శన

Update: 2022-11-05 01:07 GMT

Pawan Kalyan: గుంటూరుజిల్లాలో ఇవాళ పర్యటించనున్న జనసేనాని

Pawan Kalyan: ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. హైదరాబాద్‌నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. పార్టీ కార్యాలయంలో బసచేసి గుంటూరుజిల్లా ఇప్పటంలో పర్యటించనున్న పవన్ , గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించనున్నారు. 

Tags:    

Similar News