Jana Reddy: గాంధీభవన్ నుంచి సమావేశం మధ్యలో వెళ్లిపోయిన జానారెడ్డి
Jana Reddy: సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన జానారెడ్డి... వెళ్లొద్దని వారించిన వీహెచ్..
Jana Reddy: గాంధీభవన్ నుంచి సమావేశం మధ్యలో వెళ్లిపోయిన జానారెడ్డి
Jana Reddy: గాంధీభవన్‌లో జరుగుతున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నుంచి జానారెడ్డి మధ్యలో వెళ్లిపోయారు. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో అక్కడే ఉన్న వీహెచ్ జానారెడ్డిని వారించారు. ఇవాళ తాడోపేడో తేల్చుకుందాం కూర్చో అంటూ వారించారు. మిత్రుడు చనిపోయాడు.. వెళ్లాలంటూ అక్కడి నుంచి బయల్దేరాడు జానారెడ్డి.