Jana Reddy: కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే.. ఆ ఫలాలు బీఆర్ఎస్ అనుభవిస్తుంది
Jana Reddy: కాంగ్రెస్ ఏం చేయనిదే కోకాపేట భూముల విలువ వంద కోట్లకు వెళ్లిందా?
Jana Reddy: కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే.. ఆ ఫలాలు బీఆర్ఎస్ అనుభవిస్తుంది
Jana Reddy: కాంగ్రెస్ ఏం చేయలేదని కేటీఆర్ అనడం అసంబద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.కాంగ్రెస్ ఏం చేయనిదే కోకాపేట భూముల విలువ వంద కోట్ల కు వెళ్లిందా అని ప్రశ్నించారు.మేము ఏమి చేయనిదే..మీరు అక్కడ కూర్చోని అలా మాట్లాడగలుగుతున్నారా అని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే.. ఆ ఫలాలు బీఆర్ఎస్ అనుభవిస్తుందన్నారు.