Jagga Reddy: బీజేపీ విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్
Jagga Reddy: రాహుల్ గాంధీ మీద చెప్పులు వేస్తే..మోడీ, అమిత్ షా పై చెప్పులు పడతాయి
Jagga Reddy: బీజేపీ విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్
Jagga Reddy: బీజేపీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. మీరు రాహుల్ గాంధీ మీద చెప్పులు వేస్తే..మోడీ అమిత్ షా మీద కూడా చెప్పులు పడతాయని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఫోటోని చెప్పులను కొట్టండని కర్ణాటకలో బీజేపీ చెప్పిందన్నారు. హిందు దేవుళ్ల పేర్లు చెప్పుకుని రాజకీయంగా బతకడం తప్పితే.. బీజేపీకి ఏం తెలుసని జగ్గారెడ్డి విమర్శించారు.