Hyderabad IT Raids: శ్రీ రాములు యాదవ్ ఇంట్లో ముగిసిన సోదాలు
Hyderabad IT Raids: తెల్లవారుజాము నుంచి అతడి సన్నిహితుల ఇండ్లల్లోనూ ఐటీ రైడ్స్
Hyderabad IT Raids: శ్రీ రాములు యాదవ్ ఇంట్లో ముగిసిన సోదాలు
Hyderabad IT Raids: హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం నుంచి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ యాదవ్ ఇంట్లో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు తాము పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని శ్రీరామ్ యాదవ్ ను ఆదేశించారు. శ్రీరామ్ యాదవ్ పీఏతో పాటు అతడి సన్నిహితుల ఇండ్లల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.