హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. 30 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టిన అధికారులు
IT Raids: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్టలో సోదాలు
హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. 30 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టిన అధికారులు
IT Raids: హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. 30 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్టలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కార్యాలయాలు, బిల్డర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.