హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు.. ఏకంగా వంద టీంలతో తనిఖీలు!
IT Raids: 100 టీంలతో ఏకకాలంలో ఐటీ దాడులు
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు.. ఏకంగా వంద టీంలతో తనిఖీలు!
IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. 100 టీంలతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి ఐటీ రైడ్స్ కొనసాగుతుండగా.. ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టడం.. పన్ను ఎగవేత లాంటి అంశాలపైనే ఐటీశాఖ ఫోకస్ చేసింది.