IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

IT Raids: ఏకకాలంలో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న అధికారులు

Update: 2023-01-31 03:59 GMT

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వసుధ ఫార్మా కెమికల్స్‌లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా ఛైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్‌ ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వసుధ ఫర్మా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు రాజు. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

Tags:    

Similar News