వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. కడప నుంచి పులివెందులకు సీబీఐ బృందం

Viveka Murder Case: రెండు గంటలుగా పులివెందుల బైపాస్ రోడ్డులో సీబీఐ బృందం

Update: 2023-04-24 09:11 GMT

వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. కడప నుంచి పులివెందులకు సీబీఐ బృందం

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటు భాస్కర్‌రెడ్డిని చంచల్ గూడ జైలులో విచారిస్తూనే.. అటు పులివెందులలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్నారు. రెండు గంటలుగా పులివెందుల బైపాస్ రోడ్డులో పలు ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News