తెలంగాణలో నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. ప్రారంభించిన పార్టీ అధినేత చంద్రబాబు
Chandrababu: పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులు
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. ప్రారంభించిన పార్టీ అధినేత చంద్రబాబు
Chandrababu: తెలంగాణలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులుతో పాటు పలువురు నేతలు పాల్గొనగా.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నటుడు తారకరత్న మృతికి సంతాపంగా మౌనం పాటించారు చంద్రబాబు.