Begumpet: గాల్లోనే 40 నిమిషాల పాటు చక్కర్లు.. ఐఏఎఫ్‌ విమానం సేఫ్‌ ల్యాండ్‌

Begumpet: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Update: 2024-03-01 12:15 GMT

Begumpet: గాల్లోనే 40 నిమిషాల పాటు చక్కర్లు.. ఐఏఎఫ్‌ విమానం సేఫ్‌ ల్యాండ్‌

Begumpet: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో గాల్లోనే విమానం 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు పైలట్లు.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని పైలట్లు సహా.. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్‌ వింగ్స్‌ తెరుచుకోకపోవడంతోనే సాంకేతిక సమస్య తలెత్తినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News