Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న రద్దీ
Secunderabad Railway Station: సంక్రాంతి సెలవుల దృష్ట్యా సొంతూళ్లకు పయనం
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న రద్దీ
Secunderabad Railway Station: సంక్రాంతి సెలవుల దృష్ట్యా నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. పల్లెబాట పట్టిన జనాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.