Hanamkonda: హన్మకొండలో కపిల్ కాకతీయ టవర్స్ ప్రారంభం

Hanamkonda: నక్కలగుట్టలో నూతన భవన ప్రారంభోత్సవం

Update: 2024-03-28 12:06 GMT

Hanamkonda: హన్మకొండలో కపిల్ కాకతీయ టవర్స్ ప్రారంభం

Hanamkonda: హన్మకొండలో కపిల్ కాకతీయ టవర్స్ ప్రారంభమైంది. నక్కలగుట్టలో నిర్మించిన నూతన భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో కపిల్ సంస్థల చైర్మన్ వామన్‌రావు గణపతిహోమం, వాస్తు పూజ, సుదర్శనహోమం నిర్వహించారు. సంస్థలోని పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News