Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య
Woman Murder: విక్టోరియాలో చెత్తడబ్బాలో మృతదేహం లభ్యం
Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య
Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్యకు గురైంది. విక్టోరియాలోని బక్లీ రోడ్డుపక్కన ఉన్న చెత్తడబ్బాలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని హైదరాబాద్‌కు చెందిన శ్వేతగా గుర్తించారు. శ్వేత భర్త ఇటీవలే ఆస్ట్రేలియా వదిలి ఇండియా రావడంతో.. భార్యను హత్య చేసి హైదరాబాద్ వచ్చినట్టు అనుమానిస్తున్నారు.