హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత

Hyderabad: పెట్రోల్ కోసం క్యూలోనైన్లో నిల్చున్న మహిళలు

Update: 2022-06-18 01:02 GMT

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరకు వాహన దారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెట్రోల్ షార్టేజ్ అని తెలుసుకున్న వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ ల దగ్గర క్యూ కట్టారు. మహిళలు సైతం తమ వాహనాలతో క్యూలైన్లో నిల్చున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News