TSPSC: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం..
Gandhi Bhavan: విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
TSPSC: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం..
Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి NSUI నేతలు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాంధీభవన్ దగ్గరే పోలీసులు వారిని నిలువరించగా.. పోలీసులు, విద్యార్థి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అడ్డుకున్నా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.