Hyderabad: వాలీబాల్ కోచ్ వేధింపులు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ లాలాగూడలో విషాదం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులకు తట్టుకొలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Hyderabad: వాలీబాల్ కోచ్ వేధింపులు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ లాలాగూడలో విషాదం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులకు తట్టుకొలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మౌలికను.. ఆదే కళాశాలలో పనిచేస్తున్న వాలీబాల్ కోచ్ అంబాజీ నిత్యం తనను ప్రేమించాలని వేధించడంతో.. మనస్తాపానికి గురైన మౌలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.