తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Telugu states: *తెలంగాణను ముంచెత్తిన వానలు *తెలంగాణకు రెడ్ అలర్ట్

Update: 2022-07-10 03:12 GMT

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Telugu states: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 8 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వాన కురుస్తోంది.

Tags:    

Similar News