TS Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

TS Rains: అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతున్నాయన్న వాతావరణ శాఖ

Update: 2022-10-06 01:01 GMT

TS Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

TS Rains: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్నిచోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని వెల్లడించింది.

Tags:    

Similar News