Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం
Rains: పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌లో.. ఈదురుగాలులతో వర్షం
Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం
Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌లో వాన పడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.