Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం

Hyderabad Rain: జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌‎పల్లి, మియాపూర్‌‎లో వర్షం

Update: 2022-08-04 08:26 GMT

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం

Hyderabad Rain: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది. జూబ్లీ‎హిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం పడుతుంది. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో కుండపోత వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.

Tags:    

Similar News