తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana Rain: ఈనెల 8,9 తేదీలలో కుంభవృష్టి

Update: 2022-08-06 05:55 GMT

తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana Rain: తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఈ నెల 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఈ నెల 8, 9 తేదీల్లో పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నదని, ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశామంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం. 

Tags:    

Similar News