శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: *కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికురాలి నుంచి బంగారం స్వాధీనం

Update: 2022-06-16 06:41 GMT

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఒక కేజీ 6వందల 46 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ 86 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Full View


Tags:    

Similar News