నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద

Nirmal: కాలనీలోకి చేరిన వరద నీరు

Update: 2022-07-10 01:33 GMT

నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద

Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద వచ్చి చేరింది. కాలనీలోకి ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Tags:    

Similar News