Harish Rao: యాదగిరి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న హరీష్‌రావు
Harish Rao: సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న హరీష్‌రావు
Harish Rao: యాదగిరి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న హరీష్‌రావు
Harish Rao: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయంలో ఆర్జిత పూజతో పాటు సుదర్శన నారసింహ హోమంలో ఆయన పాల్గొన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన సమయంలో హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.