Harish Rao: ఎంపీ ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న హరీష్ రావు
Harish Rao: యశోద హాస్పిటల్‌కి వెళ్లిన మంత్రి హరీష్ రావు
Harish Rao: ఎంపీ ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న హరీష్ రావు
Harish Rao: మెదక్ ఎంపీ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షేమచారాలను తెలుసుకునేందుకు యశోద హాస్పిటల్ కి వెళ్లారు మంత్రి హరీష్ రావు. ఎంపీ ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీసిన ఆయన.. క్షేమ సమాచారాలు తెలుసుకొని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి వెళ్లారు.