Harish Rao: గ్లోబల్ సమ్మిట్.. రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లా మారింది

Harish Rao: పెట్టుబడుల అని చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ప్లాప్ చేశారంటూ సీఎం రేవంత్‌పై విమర్శలు కురిపిస్తూ ఎక్స్‌లో హరీష్‌రావు ట్వీట్ చేశారు.

Update: 2025-12-10 05:56 GMT

Harish Rao: గ్లోబల్ సమ్మిట్.. రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లా మారింది

Harish Rao: పెట్టుబడుల అని చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ప్లాప్ చేశారంటూ సీఎం రేవంత్‌పై విమర్శలు కురిపిస్తూ ఎక్స్‌లో హరీష్‌రావు ట్వీట్ చేశారు. సమ్మిట్‌లో విజన్‌లెస్ డాక్యుమెంట్ ఓపెన్‌ చేశారంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ తెలంగాణను కొల్లగొడుతూ చోరీకి పాల్పడుతున్నాడంటూ ఆయన ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్‌ లో MOUల వెనక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చేవి ఏమీ లేవని ఫైరయ్యారు.

కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్‌ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్‌కు చెంపపెట్టు లాంటిదన్నారు. రేవంత్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లా ఉందని ఎక్స్‌లో హరీష్‌రావు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News