Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్.. నీతి అయోగ్‌కి విలువ లేకుండా పోయింది..
Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు.
Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్.. నీతి అయోగ్‌కి విలువ లేకుండా పోయింది..
Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. నోట్ల రద్దు తర్వాతే నగదు చెలామణి డబుల్ అయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని ఆరోపించారు. ఈ వైఫల్యంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకుముందు 62లక్షల కోట్ల రూపయాల అప్పు ఉంటే.. దాన్ని 169 లక్షల కోట్ల రూపాయలకు పెంచారన్నారు. దేశంలో నీతి అయోగ్‌కు విలువ లేకుండా పోయిందని విమర్శించారు.