Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు కుంటలో ఉంది.. హరీష్‌రావు హాట్ కామెంట్స్
Harish Rao: ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేదల దగ్గరకు రండి
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు కుంటలో ఉంది.. హరీష్‌రావు హాట్ కామెంట్స్
Harish Rao: హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు కుంటలో ఉందని ఆరోపించారు. సర్వే నంబర్ 1,138రెడ్డి కుంటలో సీఎం రేవంత్ ఇల్లు ఉందని...అతని తమ్ముడి ఇల్లు FTLలో ఉందని అన్నారు. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేదల దగ్గరకు రండని...మీకో న్యాయం పేద ప్రజలకో న్యాయమా...? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.