Harish Rao: పవన్‌, షర్మిలపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

Harish Rao: ద్రోహులంతా ఒక్కటవుతున్నారని కామెంట్‌

Update: 2023-11-03 09:21 GMT

Harish Rao: పవన్‌, షర్మిలపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

Harish Rao: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలపై మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. ద్రోహులంతా ఒక్కటే వస్తున్నారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ద్రోహులైన బీజేపీతో పవన్‌ జత కడుతుంటే.. కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే.. తెలంగాణ రాష్ట్రం చేజారిపోయే పరిస్థితి వస్తుందన్నారు హరీష్‌రావు.

Tags:    

Similar News