Harish Rao: కిషన్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ... కాన్సెంట్రేషన్ తక్కువ

Harish Rao: ఫ్రస్టేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

Update: 2023-06-18 01:37 GMT

Harish Rao: కిషన్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ... కాన్సెంట్రేషన్ తక్కువ

Harish Rao: తెలంగాణకు కేంద్ర సహకారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. కిషన్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ... కాన్సెంట్రేషన్ తక్కువ అని ఎద్దేవా చేశారు. ఫ్రస్టేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, ప్రజలకు బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలనుకూడా కిషన్ రెడ్డి కేంద్రం ఖాతాలో వేయడం విడ్డూరంగా ఉందని ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. జన్ ధన్ ఖాతాలపై ప్రస్తావిస్తూ... 50 శాతం ఖాతాలు మనుగడలో లేవని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News