Harish Rao: కాంగ్రెస్ పాలన అంటే నీళ్లు, కరెంట్, పెన్షన్‌కు కష్టం
Harish Rao: 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్‌దే
Harish Rao: కాంగ్రెస్ పాలన అంటే నీళ్లు, కరెంట్, పెన్షన్‌కు కష్టం
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం.. కరెంటుకు కష్టం...పెన్షన్‌కు కష్టమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ బోరు బావుల వద్ద మీటర్లు పెట్టనందుకు 30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆపిందన్నారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు హరీశ్ రావు.