Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పే వాళ్లయితే.. కేసీఆర్ చేతల్లో చేసి చూపించే నాయకుడు
Harish Rao: మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పే వాళ్లయితే.. కేసీఆర్ చేతల్లో చేసి చూపించే నాయకుడు
Harish Rao: మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పే వాళ్లయితే.. కేసీఆర్ చేతల్లో చేసి చూపించే నాయకుడని తెలిపారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ఎన్నికలు వస్తే బాండు పేపర్లు, గ్యారంటీలు అంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేసీఆర్ గ్యారంటీ లీడర్ అని.. ఆయన ముందు కాంగ్రెస్ గ్యారంటీలు చెల్లవన్నారు హరీష్ రావు.