Harish Rao: దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పింఛన్ ఇస్తున్నాం

Harish Rao: సిద్దిపేటలో 50మంది వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేసిన మంత్రి హరీశ్

Update: 2023-04-23 10:24 GMT

Harish Rao: దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పింఛన్ ఇస్తున్నాం 

Harish Rao: సిద్దిపేటలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ లక్ష 4వేల విలువ గల బండిని ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ సీఎం ఇవ్వని విధంగా వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని.... పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు అని విమర్శించారు. దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే 3వేల16పెన్షన్ ఇస్తున్నారని హరీష్ రావు చెప్పారు.   

Tags:    

Similar News