హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలికకు వేధింపులు

Hyderabad: *బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు

Update: 2022-06-15 07:43 GMT

హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలికకు వేధింపులు

Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలిక పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రేమించాలని బాలిక ఇంటిపై దాడి చేసి, బైకుకు నిప్పుపెట్టాడు ఆకతాయి. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్‌ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఫిర్యాదు చేస్తే పోలీసులు తమపై దాడి చేసి బెదిరిస్తు్న్నారని బాధితుల ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News