Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని అదే స్థాయికి తీసుకెళ్తాం

Hanumantha Rao: అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు ఇక సాగవు

Update: 2024-03-08 16:19 GMT

Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని అదే స్థాయికి తీసుకెళ్తాం

Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దుండిగల్‌లో జరిగిన కూల్చివేతలను ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లు తూతూమంత్రంగా చేశారని ఆరోపించారు. దామరచెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని... 2011లోనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో 55 వేల వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు.

Tags:    

Similar News